Advertisementt

మరోసారి రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్....!

Tue 03rd Mar 2015 05:44 AM
special chubbys,akshay kumar,hereesh shankar,raviteja  మరోసారి రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్....!
మరోసారి రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్....!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం 'స్పెషల్ చబ్భీస్'. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఈ చిత్రం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లకు సంబందించిన రీమేక్ రైట్స్ ను త్యాగరాజన్ దక్కించుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. రవితేజ ఇందులో హీరోగా నటిస్తుండగా, దర్శకుడు హరీష్ శంకర్  దర్శకత్వం వహించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు 'షాక్, మిరపకాయ్' చిత్రాలు వచ్చి ఉన్నాయి. 'స్పెషల్ చబ్భీస్' తో ఈ కాంబినేషన్ మూడోసారి కలిసి పనిచేయనుంది. కాగా తెలుగు నిర్మాణ బాధ్యతలను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ