Advertisementt

వరాలిచ్చేస్తోన్న గోపాలుడు....!

Fri 27th Feb 2015 05:37 AM
pawan kalyan,gabbarsingh2,trivikram,dolly,dasarinarayanarao  వరాలిచ్చేస్తోన్న గోపాలుడు....!
వరాలిచ్చేస్తోన్న గోపాలుడు....!
Advertisement
Ads by CJ

'గోపాల గోపాల' తర్వాత ఇప్పటివరకు పవన్ నటించే తదుపరి చిత్రంపై ఎవ్వరికి క్లారిటీ రావడం లేదు. 'గబ్బర్ సింగ్2' ఇప్పటికీ డైలమాలోనే ఉంది. ఎప్పుడు పట్టాలెక్కుతుందో  తెలియడం లేదు. అయినా పవన్ మాత్రం వరుసగా తనను అడిగిన వారందరికి వరాలు ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నాలుగు చిత్రాలు చేస్తానని సంకేతాలైతే పంపించాడు కానీ అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవ్వరు చెప్పలేని పరిస్థితి. బాబి దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్2', త్రివిక్రమ్, డాలీల దర్శకత్వాలలో మరో రెండు చిత్రాలు చేస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా దాసరి బేనర్ తారక ప్రభు పతాకంపై ఓ సినిమా చేస్తాడని కన్ ఫర్మ్ అయింది. మరి తమ అభిమాన హీరో ఇన్ని సినిమాలు చేస్తాడా?  అని ఆనందంలో ఉన్న అభిమానులకు వాటిని ఎప్పుడు లైన్ లో పెడతాడనే  కన్ ఫ్యూజన్ ఏర్పడుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ