Advertisementt

మరలా మెగాఫోన్ పట్టనున్న పవన్...!

Fri 27th Feb 2015 01:15 AM
pawan kalyan,dasari narayanarao,jony,sathyagrahi script  మరలా మెగాఫోన్ పట్టనున్న పవన్...!
మరలా మెగాఫోన్ పట్టనున్న పవన్...!
Advertisement
Ads by CJ

 

పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ లలో 'సత్యాగ్రహి' ఒకటి. అప్పుడెప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం మూలన పడింది. నిర్మాత ఎ.యం.రత్నం మొదట దీన్ని పవన్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించాడు. కానీ పట్టాలెక్కలేదు. 'జానీ' చిత్రం తర్వాత ఇప్పుడు మరోసారి పవన్ మెగా ఫోన్ చేపట్టనున్నాడా?  అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్ ఏమి చేసినా ఓ లెక్కుంటుందని వారు అంటున్నారు. దాసరి పవన్ తో సినిమా ప్రపోజల్ పెట్టిన వెంటనే తన 'సత్యాగ్రహి' స్క్రిప్ట్ ను బయటకు తీసి దాన్ని తెరకెక్కిస్తానంటే   ఓకే అని చెప్పాడట. దానికి దాసరి అంగీకరించడమే కాదు.. పవన్ నే డైరెక్షన్ చేయమని కోరడంతో ఈ ప్రాజెక్ట్ కు పవన్ ఓకే చెప్పాడని, లేకపోతే ఆయన దాసరి సినిమాను ఓకే చేసేవాడే కాదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ