Advertisementt

మేడేకి ముహూర్తం చూసుకున్న ‘మాస్‌’...!

Thu 26th Feb 2015 06:32 AM
mass movie,may day release,surya,sikindar movie  మేడేకి ముహూర్తం చూసుకున్న ‘మాస్‌’...!
మేడేకి ముహూర్తం చూసుకున్న ‘మాస్‌’...!
Advertisement
Ads by CJ

తమిళస్టార్‌ హీరో సూర్య వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న విభిన్న కథా చిత్రం ‘మాస్‌’. కాగా ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను నెల్లూరుజిల్లా కృష్ణపట్నం పోర్ట్‌లో చిత్రీకరించారు. అనంతరం చెన్నైలో రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్‌ పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రాన్ని మే 1వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. తన గత చిత్రం ‘అంజాన్‌’ (తెలుగులో ‘సికిందర్‌) తమిళ, తెలుగు భాషల్లో డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ‘మాస్‌’ చిత్రంతో తన స్టామినాను మరోసారి తమిళ,తెలుగు ప్రేక్షకులకు చూపించాలని సూర్య ఆశిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ