Advertisementt

పూరి కల నెరవేరనుందా...?

Thu 26th Feb 2015 04:00 AM
poorijagannath,chiranjeevi 150th film,amitabh bacchan,guest role  పూరి కల నెరవేరనుందా...?
పూరి కల నెరవేరనుందా...?
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’ విజయానందంలో ఉన్న దర్శకుడు పూరీజగన్నాథ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చిరంజీవి గారి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను. చిరు గారి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉంది. నా వద్ద చిరు 150వ చిత్రానికి తగిన స్టోరీ, స్క్రిప్ట్‌ ప్రస్తుతానికి లేవు.  అయినప్పటికీ ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తాను.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... బాలీవుడ్‌లో ‘బుడ్డాహోగా తేరా బాప్‌’ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో అమితాబ్‌బచ్చన్‌ గారు చిరు గారిని మరలా సినిమాల్లోకి రావాలని ప్రపోజ్‌ చేశారు. 150వ చిత్రానికి నన్ను డైరెక్టర్‌గా రికమండ్‌ చేశారు. నేను డైరెక్ట్‌ చేస్తే ఆయన ఆ చిత్రంలో గెస్ట్‌ పాత్రలో కనిపిస్తానని మాట కూడా ఇచ్చారు... అని చెప్పుకొచ్చాడు...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ