Advertisementt

కత్రినా భయపడుతోంది...!

Thu 26th Feb 2015 03:23 AM
make up man,subhash singh,katrina,marathi film maker  కత్రినా భయపడుతోంది...!
కత్రినా భయపడుతోంది...!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినాకైఫ్‌కు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందనే వార్తలు వస్తున్నాయి. గత 11ఏళ్లుగా ఆమె వద్ద పనిచేస్తున్న మేకప్‌మేన్‌ సుభాష్‌సింగ్‌ తనకు సంబంధించిన విషయాలు బయటకు లీక్‌ చేస్తాడని ఆమె భయపడుతోందిట. ఇటీవల షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చిన కారణంగా అతడిపై కత్రినా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతను ఆమె వద్ద పని మానేశాడు. అంతటితో ఆగకుండా త్వరలో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దానికి మరాఠి ఫిల్మ్‌మేకర్‌ దర్శకత్వం వహిస్తాడని, సినిమా పరిశ్రమకు చెందిన వారిపైనే ఈ సినిమా ఉంటుందని ప్రకటించేసరికి కత్రినాకు ఆందోళన పట్టుకుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ