Advertisementt

రామ్ చరణ్ కు సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయింది..!

Thu 26th Feb 2015 01:08 AM
ram charan,my name is raju,rakul,krithi kharbanda  రామ్ చరణ్ కు సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయింది..!
రామ్ చరణ్ కు సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయింది..!
Advertisement
Ads by CJ

మార్చి 5న రామ్‌చరణ్‌`శ్రీనువైట్లల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘మైనేమ్‌ ఈజ్‌ రాజు’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 16 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 15న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెండో హీరోయిన్‌గా ‘ఒంగోలు గిత్త ’ ఫేమ్‌ కృతికర్బందకు చాన్స్‌ వచ్చినట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ తల్లిగా జీవితారాజశేఖర్‌, రమ్య కృష్ణ, శోభన ను సంప్రదించగా శోభన్ ను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ చిత్రంలో రావు రమేష్‌, 30ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్విలవి కీలకపాత్రలని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ