Advertisementt

రాజమౌళి డైరెక్షన్ లో మెగాహీరో..?

Tue 24th Feb 2015 04:33 AM
rajamouli,bahubali,allu arjun,son of sathyamurthi,crazy combination  రాజమౌళి డైరెక్షన్ లో మెగాహీరో..?
రాజమౌళి డైరెక్షన్ లో మెగాహీరో..?
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అనే పదం ఎరుగని డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం రుచి చూపించాడు. ప్రస్తుతం 'బాహుబలి' పోస్ట్ ప్రొడక్షన్స్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఓ స్టార్ హీరోతో తన నెక్స్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మెగా ఫ్యామిలీ హీరోగా కాకుండా తనకంటూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాజమౌళి 'బాహుబలి' తరువాత తన సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకుంటున్నాడని టాక్. నిజంగా సినిమా ప్రారంభం అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమా టాలీవుడ్ లో రికార్డ్స్ సృష్టించడం ఖాయం..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ