Advertisementt

‘ఛోటాభీమ్‌’గా బ్రహ్మీ...!

Sun 22nd Feb 2015 01:59 PM
chota bheam,brahmanandam,jonnalagadda srinivasa rao  ‘ఛోటాభీమ్‌’గా బ్రహ్మీ...!
‘ఛోటాభీమ్‌’గా బ్రహ్మీ...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో స్టార్స్‌కు సమానంగా ఇమేజ్‌, తన నటనతో సినిమా ఫలితాన్నే మార్చగలిగిన కమెడియన్‌ బ్రహ్మానందం. ఆయన్ను సరిగ్గా వాడుకుంటే ఇక ఆ చిత్రంలో ఎలాంటి సరుకు లేకపోయానా లాభాలు గ్యారంటీ. కాగా తమ చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్‌ బ్యాక్‌బోన్‌ అని అంటున్నారు ఓ చిత్రం యూనిట్‌ బృందం. ప్రస్తుతం జోన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఢీ అంటే ఢీ’ చిత్రంలో బ్రహ్మ రెండు విభిన్నపాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయన చిన్నపిల్లలు విపరీతంగా ఇష్టపడే ‘ఛోటాభీమ్‌’ యానిమేషన్‌ క్యారెక్టర్‌ను చేస్తున్నాడట. ఈ పాత్ర కోసం గ్రాఫిక్స్‌ను కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తున్నారు. ఇక ఈ పాత్రలో బ్రహ్మీ ఇరగదీయడం గ్యారంటీ అంటున్నారు యూనిట్‌ సభ్యులు. మరి బ్రహ్మీ ఈ చిత్రాన్ని ఏమేరకు నిలబెడుతాడో వేచిచూడాల్సివుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ