Advertisementt

ధనుష్ కు ప్రసంశలు..!

Fri 20th Feb 2015 05:16 AM
dhanush,maniratnam,amithab bacchan,shamitabh,anegan  ధనుష్ కు ప్రసంశలు..!
ధనుష్ కు ప్రసంశలు..!
Advertisement
Ads by CJ

తమిళంలో విభిన్నపాత్రలు చేసి మెప్పించాలంటే కమల్‌హాసన్‌,విక్రమ్‌, సూర్యల తర్వాత ధనుష్‌కే అది సాధ్యం అంటుంటారు. కాగా ఇటీవల ధనుష్‌ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించిన బాలీవుడ్‌ మూవీ ‘షమితాబ్‌’ పెద్దగా కమర్షియల్‌ సక్సెస్‌ కాకపోయినా విమర్శకుల నుండి మాత్రం ప్రశంసలు లభిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రాన్ని చేసిన లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం ధనుష్‌పై ప్రసంశల వర్షం కురిపించాడు. ధనుష్‌ నటనకు అబ్బురపడిన మణి ఆయన్ను ప్రసంశల ముంచెత్తాడు. కాగా త్వరలో మణిరత్నం దర్శకత్వంలో ధనుష్‌ నటించే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే తమిళనాడులో విడుదలైన ‘అనేగన్‌’ చిత్రం కూడా మంచి విజయం దిశగా సాగుతోంది. ఈ చిత్రం తెలుగులో ‘అనేకుడు’ టైటిల్‌తో విడుదలకానున్న సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ