Advertisementt

మన్మధుడి వెనుక ఉన్న హీరోయిన్ ఎవరు..?

Fri 20th Feb 2015 03:48 AM
nagarjuna,supriya,sumanth,annapurna studios  మన్మధుడి వెనుక ఉన్న హీరోయిన్ ఎవరు..?
మన్మధుడి వెనుక ఉన్న హీరోయిన్ ఎవరు..?
Advertisement
Ads by CJ

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సుప్రియ. ఆ తరువాత సినిమాలపై ఇంట్రెస్ట్ లేని ఆమె నాగార్జున వ్యాపారాలలో భాగస్వామిగా మారింది. స్టార్ హీరో నాగార్జున విజయాల వెనుక ఉన్న కారణం ఎవరు అంటే సుప్రియానే అంటారు నాగార్జున సన్నిహితులు. నాగార్జునకు మేనకోడలు, హీరో సుమంత్ కు సోదరి అయిన సుప్రియ నాగార్జునకు సంబంధించిన అన్ని వ్యాపారాలలోను కీలకపాత్ర పోషిస్తుందట. తన ఆలోచనలను నాగార్జున చాలా గౌరవిస్తాడట. సుప్రియ ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడూ మార్పులు చేర్పులు చేస్తూ ఫిలిం ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియోస్ కు అంత మంచి పేరు తీసుకొచ్చింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ