Advertisementt

ప్రేమే నా కెరీర్ ను నాశనం చేసిందంటున్న ఆర్తి అగర్వాల్...!

Fri 20th Feb 2015 01:29 AM
arthi agarwal,nuvvu naku nacchav,star heroes,chiranjeevi,mahesh babu  ప్రేమే నా కెరీర్ ను నాశనం చేసిందంటున్న ఆర్తి అగర్వాల్...!
ప్రేమే నా కెరీర్ ను నాశనం చేసిందంటున్న ఆర్తి అగర్వాల్...!
Advertisement
Ads by CJ

వరుసగా ఆఫర్స్ వస్తూ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు వాటికి సైన్ చేయకుండా ప్రేమలో పడ్డానని అందాల తార ఆర్తిఅగర్వాల్ చెప్పింది. పెళ్ళి చేసుకుని, సెటిల్ అవ్వాలని కలలు కన్నానని, దాంతో నా కెరీర్ మొత్తం నాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు సినిమాలు చేద్దామన్నా,  ఒక్క అవకాశం కూడా రావడం లేదు. తెలుగు, తమిళ్...  ఇలా ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా నటించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆర్తి అగర్వాల్ అంటోంది. టాలీవుడ్ లో ఓ మెరుపులా మెరిసిన ఈ భామ వెంకటేష్ తో కలిసి నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ తదితరులందరితో కలిసి నటించింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ