Advertisementt

పవన్, మహేష్ లను బీట్ చేసేలా కనిపిస్తోన్న ఎన్టీఆర్...!

Thu 19th Feb 2015 05:15 AM
junior ntr,box office stamina,pawan kalyan,mahesh babu  పవన్, మహేష్ లను బీట్ చేసేలా  కనిపిస్తోన్న ఎన్టీఆర్...!
పవన్, మహేష్ లను బీట్ చేసేలా కనిపిస్తోన్న ఎన్టీఆర్...!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ బాక్సా ఫీస్ స్టామినాకు సరికొత్త రికార్డుల మోత మారుమోగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం అత్యద్బుతమైన  మౌత్ టాక్ తో ముందుకు వెళుతోంది. కేవలం 3 రోజుల్లో  దాదాపు 25 కోట్లు వసూలు చేయడం రికార్డుగా చెబుతున్నారు. ఇటీవల వచ్చిన పవన్, వెంకీల 'గోపాల గోపాల' కంటే ఇదే ఎక్కువని అంటున్నారు. 'గోపాల గోపాల' చిత్రానికి తొలి నాలుగు రోజుల్లో 24 కోట్లు రాగా, మహేష్ 'ఆగాడు' చిత్రం 4 రోజుల్లో  31.25 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి 'టెంపర్' వసూళ్ళు అదిరిపోయి, పవన్,మహేష్ లను క్రాస్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ