Advertisementt

నిర్మాతకి అర్ధాన్ని చెప్పిన వ్యక్తి..!

Thu 19th Feb 2015 01:34 AM
ramanaidu,mohan babu,guinness book of world records,successfull producer  నిర్మాతకి అర్ధాన్ని చెప్పిన వ్యక్తి..!
నిర్మాతకి అర్ధాన్ని చెప్పిన వ్యక్తి..!
Advertisement
Ads by CJ

రామానాయుడు గారి మరణ వార్త తెలిసిన ప్రముఖ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ "శతాధిక చిత్రాల నిర్మాతగా ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన గ్రేట్ ఫిలిమ్ మేకర్ రామానాయుడు గారు. ఎంతోమంది నటీనటులకు, టెక్నీషియన్స్ కి లైఫ్ ఇచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. భారతీయ  భాషలన్నింటిలో సినిమా చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన నిర్మాత. నిరాడంబరత, క్రమశిక్షణ, మొక్కువోని ధైర్యం ఆయన సొంతం. నిర్మాతకి సరికొత్త అర్ధాన్ని చెప్పి సక్సెస్ ఫుల్ నిర్మాత అయ్యారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం మనకు తీరనిలోటు. ఎంతో బాధగా ఉంది. ఆ సాయిబాబా, ఏడుకొండలవాడు ఆయన ఆత్మకి శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాడ  సానుభూతిని తెలియజేస్తున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ