Advertisementt

సమంత పాత్రలో ఎవరు..?

Wed 18th Feb 2015 09:06 AM
banglore days,samantha,sreedivya,sharvanandh  సమంత పాత్రలో ఎవరు..?
సమంత పాత్రలో ఎవరు..?
Advertisement
Ads by CJ

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బెంగుళూర్ డేస్' చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు, పి.వి.పి తెలుగులో నిర్మించడానికి రైట్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే సినిమా నిర్మాణం మొదలవకముందే ఈ చిత్రంపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. మొదటగా సిద్ధార్థ్, సమంత ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తారని అన్నారు. కానీ వాళ్ళ మధ్య ఉన్న అపార్ధాల వలనో లేక వేరే కారణం వలనో ఈ చిత్రంలో నటించము అని చెప్పారు. దీంతో సిద్ధార్థ్ స్థానాన్ని హీరో శర్వానంద్ తో భర్తీ చేయనున్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా ఆ వార్తను అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు సమంత స్థానంలో ఎవరు నటిస్తారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 'మనసారా', 'బస్ స్టాప్' చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయిన శ్రీదివ్య ఈ చిత్రంలో సమంత కోసం అనుకున్న పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ