Advertisementt

అభిమానుల కోసం రజినీ తాపత్రయం..!

Wed 18th Feb 2015 02:42 AM
rajinikanth,300crores,movies,politics  అభిమానుల కోసం రజినీ తాపత్రయం..!
అభిమానుల కోసం రజినీ తాపత్రయం..!
Advertisement
Ads by CJ

ఏ హీరో అయినా అభిమానుల అండతోనే ఎదుగుతారు. అయితే వారి కోసం ఏమి చేయాలి?  అనే విషయం చాలా మంది ఆలోచించరు. కానీ రజనీ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా ఆయన అభిమానుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఇందుకోసం 300 కోట్లతో  నిధిని ఏర్పాటు చేసి ఈ నిధులతో సినిమాలు తీసి వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్ళించనున్నాడట. మరి రజనీ ఆలోచన ఏ మేరకు వర్కౌట్  అవుతుందో  వేచిచూడాల్సివుంది.  అయితే రజనీ ఈ ఆలోచన చేయడం వెనుక రాజకీయపరమైన ఆలోచనలు కూడా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు.  మొత్తానికి రజనీ ఆలోచన మాత్రం అద్భుతమే అని చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ