Advertisementt

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్‌..!!

Sat 14th Feb 2015 06:22 AM
arvind kejriwal,delhi cm oath,cabinet ministers  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్‌..!!
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్‌..!!
Advertisement
Ads by CJ

ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అలాగే కేజ్రీవాల్‌తోపాటు మరో ఆరుమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. మనీష్‌ సిసోడియా, సందీప్‌ కుమార్‌, అసీం అహ్మద్‌ఖాన్‌, సత్యేంద్ర జయ్‌, గోపాల్‌రాయ్‌, జితేంద్రసింగ్‌ తోమార్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్‌ గతంలోలా కాకుండా ఈసారి ఐదేళ్లపాటు అధికారంలో ఉంటానంటూ 'పాంచ్‌సాల్‌ కా సీఎం' అనే నినాదాన్ని పునరుద్ఘటించారు. ఇక 70 సీట్ల అసెంబ్లీలో 67 స్థానాల్లో ఆప్‌ను గెలిపించిన ఢిల్లీ వాసులు కేజ్రీవాల్‌ పాలనలో పెనుమార్పులు ఆశిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ