Advertisementt

రజినీకి ఎప్పటికీ అభిమానినే అంటున్న స్టార్ హీరో..!

Fri 13th Feb 2015 04:29 AM
star hero dhanush,rajanikanth,anekudu,fans  రజినీకి ఎప్పటికీ అభిమానినే అంటున్న స్టార్ హీరో..!
రజినీకి ఎప్పటికీ అభిమానినే అంటున్న స్టార్ హీరో..!
Advertisement
Ads by CJ

అతి తక్కువ సమయంలో ఇంటర్నేషనల్ వైడ్ మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరో ధనుష్. రజినికాంత్ అల్లుడని కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా తెలుగు లో 'రఘువరన్ బి.టెక్' సినిమాతో హిట్ కొట్టాడు. దీంతో తన నటించిన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి చివరి వారంలో 'అనేకుడు' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్ ఓ టివి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఓ అభిమాని ధనుష్ ని మీరు డాన్స్ చేయడంలో రజని ని మించిపోయారు దానికి మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించగా రజిని గారికి నాకు రిలేషన్ ఉన్నా నేనెప్పుడు ఆయన అభిమానినే..! ఆయనతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ