Advertisementt

ఇక 'గబ్బర్ సింగ్2'పై దృష్టి..!

Wed 11th Feb 2015 08:57 AM
pawankalyan,gabbarsingh2,binded script,distributors  ఇక 'గబ్బర్ సింగ్2'పై దృష్టి..!
ఇక 'గబ్బర్ సింగ్2'పై దృష్టి..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'గోపాల గోపాల' చిత్రం వచ్చింది.. వెళ్ళింది. నిర్మాతలకు, పవన్, వెంకీలకు భారీగానే లాభాలు తెచ్చిపెట్టినా ఈ చిత్రం కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం కొద్దిపాటి నష్టాలను మిగిల్చింది. ఇక ప్రస్తుతం పవన్ అభిమానులందరూ 'గబ్బర్ సింగ్2' వైపు ఆశగా చూస్తున్నారు. బాబి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం పూర్తి స్క్రిప్ట్ పూర్తయిందని, బైండడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో సినిమాను వేగంగా పూర్తి చేయాలని నిర్మాత శరత్ మరార్, హీరో పవన్ డిసైడ్ అయ్యారట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు సమాచారం. వేగంగా షూటింగ్ ను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ