Advertisementt

దొంగగా మారిన నాగచైతన్య..!

Wed 11th Feb 2015 08:41 AM
naga chaithanya,docheye title,first look,sudheer varma  దొంగగా మారిన నాగచైతన్య..!
దొంగగా మారిన నాగచైతన్య..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం యంగ్ హీరో నాగ చైతన్య 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. పాటలు, క్లైమాక్స్ మినహా సినిమా పూర్తి కావచ్చింది. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్ అదిరిపోయే విధంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు. టైటిల్ ఇంకా కన్ ఫార్మ్ కాలేదు. 'దోచేయ్' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేశారు. ఈ సినిమాలో చైతూ పాత్ర కూడా దొంగ కావడంతో  'దోచేయ్' టైటిల్ ని ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ