Advertisementt

మెగాహీరో సరసన రకుల్...?

Mon 09th Feb 2015 02:45 AM
ram charan,sreenuvaitla,samantha,rakul preeth singh  మెగాహీరో సరసన రకుల్...?
మెగాహీరో సరసన రకుల్...?
Advertisement
Ads by CJ

మెగాహీరో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేయనున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కు జోడీగా సమంత నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే రామ్ మాత్రం టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ను తన సినిమాలో లీడ్ రోల్ గా చేయమని స్పెషల్ ఇంట్రెస్ట్ చుపుతున్నాడట. సమంత బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాలో రకుల్ ను హీరోయిన్ గా ఓకే చేసే ప్లాన్ లో ఉన్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టి వరుస విజయాలతో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ 'పండగ చేస్కో', 'కిక్2' చిత్రాలలో నటిస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ