Advertisementt

'రుద్రమదేవి'కి లీకేజీ సమస్య..!

Fri 06th Feb 2015 07:26 AM
bahubali,rudhramadevi,anushka,gunasekhar,audio leak  'రుద్రమదేవి'కి లీకేజీ సమస్య..!
'రుద్రమదేవి'కి లీకేజీ సమస్య..!
Advertisement
Ads by CJ

రాజమౌళి 'బాహుబలి' సినిమా దృశ్యాలు బయటకు లీకైన సంఘటన మరువక ముందే మరో లీకేజీ కలకలం తెలుగు సినిమా పరిశ్రమకు షాక్ లా తగిలింది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రుద్రమదేవి' సినిమా ఆడియో లీకైనట్లు అంతటా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆడియో బయటకు ఎలా లీకైందో తెలుసుకునేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించాడని, త్వరలో ఈ చిత్రం ఆడియో లహరి ద్వారా విడుదలకానుందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ