Advertisementt

ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఈ విజయాన్ని సొంతం చేసుకోవాలి..!

Wed 04th Feb 2015 05:58 AM
ntr,patas,janakiram,kalyan ram,dil raju,success josh  ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఈ విజయాన్ని సొంతం చేసుకోవాలి..!
ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఈ విజయాన్ని సొంతం చేసుకోవాలి..!
Advertisement
Ads by CJ

‘ఎన్టీఆర్‌’ కుటుంబానికి హిట్‌ తప్పనిసరి ` అనుకుంటున్న సమయంలో ‘‘పటాస్‌’’ విజయం అందివచ్చింది.సరైన సమయంలో వచ్చిన ఈ విజయాన్ని ఎన్టీఆర్‌ కుటుంబం సెలబ్రేట్‌ చేసుకోవాలి. కానీ జానకీరామ్‌ విషాదం ఆ కుటుంబాన్ని వెన్నంటే వుంది. వాడవాడలా తారల జైత్రయాత్రలు, ప్రత్యేకించి ఎన్టీఆర్‌ ఫాన్స్‌ సెలబ్రేషన్స్‌ జరగవలసిన తరుణమిది. పటాస్‌ సక్సెస్‌ జోష్‌ కనిపించడంలేదు. టివి  షోస్‌లో దిల్‌రాజు ప్రోగ్రామ్‌ హైలెట్‌! ప్రస్తుతం మార్కెట్‌లో నిలబడిన ఈ సినిమా సక్సెస్‌ రేంజ్‌ని పెంచడమే జానకీరామ్‌కి ఘననివాళిగా కళ్యాణ్‌రామ్‌ కదలాలి! ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఈ విజయాన్ని సొంతం చేసుకోవాలి!

-తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ