Advertisementt

కసరత్తులు మొదలు పెట్టిన చిరు..!

Tue 03rd Feb 2015 07:44 AM
chiranjeevi,150th film,shooting,physic treatment  కసరత్తులు మొదలు పెట్టిన చిరు..!
కసరత్తులు మొదలు పెట్టిన చిరు..!
Advertisement
Ads by CJ

త్వరలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇదే ఏడాది ప్రారంభమవుతుందని ఇండస్ట్రీ టాక్. సినిమా షూటింగ్ మొదలవ్వాలంటే చిరు తన ఫిజిక్ పాత్రకు తగిన విధంగా సిద్ధం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ అవసరం. అందుకే షూటింగ్ మొదలవ్వడానికి ముందు చిరు తన వంతు ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్ మెంట్ తీసుకుంటునట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి అక్కడ ఆయన పలురకాల ఆయుర్వేద మసాజులు చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ