Advertisementt

శర్వానంద్ ఆశలు..!

Tue 03rd Feb 2015 05:25 AM
sarvanandh,nithyamenon,loverboy,malli malli idi raani roju  శర్వానంద్ ఆశలు..!
శర్వానంద్ ఆశలు..!
Advertisement
Ads by CJ

మంచి టాలెంట్ ఉన్న నటుడు శర్వానంద్ ఇటీవల 'రన్ రాజా రన్' తో మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఆయన అదే జోరు చూపించాలని ఉబలాటపడుతున్నాడు. అంతే కాదు.. లవర్ బాయ్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్నాడు. కాగా త్వరలో అంటే ఫిబ్రవరి 6 న శర్వానంద్ హీరోగా నిత్యామీనన్ కలిసి నటిస్తున్న 'మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు' పై ఎన్నో ఆసలు పెంచుకున్నాడు. ఈ చిత్రానికి 'ఓనమాలు' ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తుండగా కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నాడు. కాగా ఈ టైటిల్ ను చాలా ఏళ్ళ కిందట కె.ఎస్.రామారవి నిర్మాతగా చిరంజీవి హీరోగా వచ్చిన 'రాక్షసుడు' చిత్రంలోని పాటలో నుండి తీసుకున్నారు. మంచి పొయిటిక్ గా అందరినీ ఆకట్టుకునేలా ఉన్న ఈ టైటిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం కూడా అందరి ఆదరణను చూరగొంటుందో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ