Advertisementt

మంచు మనోజ్ కు సన్నీ ట్వీట్..!

Fri 30th Jan 2015 12:18 PM
manchu manoj,engagement,sunny leone,tweet  మంచు మనోజ్ కు సన్నీ ట్వీట్..!
మంచు మనోజ్ కు సన్నీ ట్వీట్..!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ నటించిన 'కరెంటుతీగ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పోర్న్ స్టార్ సన్నిలియోన్ రీసెంట్ గా మంచు మనోజ్ కు ట్వీట్ ద్వారా విషేష్ తెలిపింది. మంచు మనోజ్ ఎంగేజ్ మెంట్ విషయం తెలిసి, ఆమె మంచు మనోజ్, ప్రణీతా రెడ్డి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియచేసింది. ఇది చూసిన మంచు మనోజ్  ఆమెకు రీట్వీట్ చేశాడు.  సన్ని ట్వీట్ చూస్తూ...  మీ ఇద్దరికీ, మీ కుటుంబాలకి కంగ్రాట్స్..  నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను..  అని ట్వీట్ చేసింది.  మొత్తానికి ఎంతో బిజీగా ఉండే సన్నిలియోన్ పనిగట్టుకుని మన మంచు మనోజ్ ను గుర్తు పెట్టుకొని మరీ ట్వీట్ చేయడం ఆశ్చర్యమే అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ