Advertisementt

చక్రి మిస్టరీ వీడింది..!

Fri 30th Jan 2015 01:36 AM
chkri,family members,forensic reports,natural death  చక్రి మిస్టరీ వీడింది..!
చక్రి మిస్టరీ వీడింది..!
Advertisement
Ads by CJ

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం సహజ మరణం కాదని వారి కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఫోరెన్సిక్ నివేదికలతో చక్రి మరణంపై ఉన్న మిస్టరీ వీడింది. చక్రి అస్థికలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించి అందులో ఎంటువంటి విషపదార్దాలు లేవని తేల్చి చెప్పారు. దీంతో చక్రి అనారోగ్యంతోనే మరణించారని తెలుస్తోంది. చక్రి మరణం సహజ మరణమే అని ఎలాంటి అపోహలు వద్దని ఫోరెన్సిక్ నిపుణులు సూచించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ