Advertisementt

వర్మ సంచలన వ్యాఖ్యలు..!

Thu 29th Jan 2015 07:19 AM
ram gopal varma,chiranjeevi 150th film,direction,prajarajyam  వర్మ సంచలన వ్యాఖ్యలు..!
వర్మ సంచలన వ్యాఖ్యలు..!
Advertisement
Ads by CJ

చిరంజీవి నటించే 150వ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో గానీ, మీడియాలో మాత్రం హడావుడి వాతావరణం కనిపిస్తోంది. ఇక వర్మ లాంటి వారికైతే అది పెద్ద న్యూస్ ఐటంలాగా కనిపిస్తోంది. తాజాగా దర్శకుడు వర్మ చిరు 150వ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ట్వీట్ చేస్తూ... చిరంజీవి తన 150వ చిత్రానికి ఆయనే డైరెక్షన్ చేస్తే బాగుంటుంది. ఆయనకు అందరి దర్శకుల కన్నా ఎక్కువ విషయాలు తెలుసు.  త్రివిక్రమ్, వినాయక్ వంటి వారు చేస్తే అది మరోచిత్రం కావచ్చేమో కానీ,  అదే ఆయనే డైరెక్షన్ చేసుకుంటే అది ఆయన చిత్రం అవుతుంది. ఆయనకు సొంతంగా డైరెక్షన్ చేసుకునే తెలివి, జ్ఞానం ఉన్నాయి. అదే చిరుగారు 150వ చిత్రానికి డైరెక్షన్ చేయకపోతే... అది 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టడం కన్నా పెద్ద తప్పు అవుతుంది... అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ