Advertisementt

సస్పెన్స్ థ్రిల్లర్ లో సుష్మారాజ్..!

Thu 29th Jan 2015 06:20 AM
maya cinemaa,sushma raj,sumanth,sivanageswararao  సస్పెన్స్ థ్రిల్లర్ లో సుష్మారాజ్..!
సస్పెన్స్ థ్రిల్లర్ లో సుష్మారాజ్..!
Advertisement
Ads by CJ

'మాయ' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుష్మారాజ్ ఆ తర్వాత 'జోరు' సినిమాలో కూడా సందడి చేసింది. తాజాగా ఆమె సుమంత్ హీరోగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు సమాచారం. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మాణం కానుంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఫామ్ లోలేని హీరో సుమంత్ తోపాటు డైరెక్టర్ గా ఫ్లాప్పుల్లో ఉన్న శివనాగేశ్వరరావుకి కూడా కీలకం కానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ