Advertisementt

కొత్తవారికి సజెషన్ ఇస్తున్న రకుల్..!

Wed 28th Jan 2015 04:55 AM
  కొత్తవారికి సజెషన్ ఇస్తున్న రకుల్..!
కొత్తవారికి సజెషన్ ఇస్తున్న రకుల్..!
Advertisement
Ads by CJ

దక్షిణాదిలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' , 'లౌక్యం' , 'కరెంటు తీగ' సినిమాలతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు దివ్య కోశ్ల దర్శకత్వంలో  'యారియాన్' అనే సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది రకుల్. హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు అన్నీ మీకు ఉండగా మొదట మోడలింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని ప్రశ్నించగా 'యాక్టింగ్ కెరీర్ గా చేసుకోవడానికి ముందు మోడలింగ్ లో రాణించగలగాలి అంటుంది'. ఒక సంవత్సర కాలం వరకు మోడలింగ్ చేసానని మోడలింగ్ లో నేర్చుకున్న మెళకువలు నాకు హీరోయిన్ కావడానికి చాలా ఉపయోగపడ్డాయని చెప్పింది. కొత్తగా ఇండస్ట్రీ కి రావాలి అనుకునే వారు మొదట మోడలింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదని సజెషన్ ఇస్తుంది. సౌత్ లో నెక్స్ట్ 'పండగ చేస్కో', 'కిక్ 2'  సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. అలాగే బాలీవుడ్ లో హేమ మాలిని, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ లో చేస్తున్న సినిమాలో ఒక పాత్రలో రకుల్ నటిస్తుంది. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ