రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మద్రాస్ కేఫ్, మేన్ తేరా హీరో సినిమాలలో నటించి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మోడల్ నర్గీస్ ఫక్రి. ఈ హాట్ బ్యూటీ రీసెంట్ గా తన లైఫ్ లో జరిగిన ఫస్ట్ రొమాంటిక్ సీన్ గురించి చెప్పింది. అదేంటంటే తను 17 ఏళ్ళ వయసులో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్లి డ్రైవర్ ని చూసి మనసు పారేసుకుందట. డ్రైవర్ వేరే ఉద్దేశ్యం ఏమి లేకుండా డ్రైవింగ్ నేర్పిస్తుంటే పాపం నర్గీస్ కాన్సెన్ట్రేషన్ అంతా మాత్రం అతనిపైనే ఉండేదట. ఆ సమయంలో డ్రైవర్ కూడా నా గురించి ఆలోచించి ఉంటే ఖచ్చితంగా బేలన్స్ తప్పేదాన్ని అంటూ తన మనసులో ఉన్న విషయాన్ని వెల్లడించింది.