Advertisementt

పాకిస్తాన్ లో 'బేబీ' నిషేధం..!

Tue 27th Jan 2015 04:20 AM
nirmal pandey,baby movie,akshay kumar,pakisthan sensor board  పాకిస్తాన్ లో 'బేబీ' నిషేధం..!
పాకిస్తాన్ లో 'బేబీ' నిషేధం..!
Advertisement
Ads by CJ

అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన 'బేబీ' చిత్రం ఓ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ మూవీ. టెర్రరిస్ట్ లను పట్టుకునే ఒక ఇండియన్ గూఢచారి కి సంబంధించిన కధ ఇది. దీంతో ఈ సినిమాపై పాకిస్తాన్ నిషేధం విధించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, కరాచీలోని సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం సినిమాపైనే కాదు.. సిడిలు, డివిడిలపై కూడా నిషేధం విధించారు. అయితే ఈ చిత్రం పాకిస్తాన్ కు వ్యతిరేకం కాదని దర్శకుడు నీరజ్ పాండే అంటున్నాడు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన స్పై థ్రిల్లర్ 'ఏక్ ధా టైగర్' చిత్రాన్ని కూడా పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ