Advertisementt

బాద్ షా కాదు అక్కడ 'రౌడీ బాద్ షా'!

Sun 25th Jan 2015 01:46 PM
baadshah,rowdy baadshah,jr ntr,srinu vaitla,bollywood  బాద్ షా కాదు అక్కడ 'రౌడీ బాద్ షా'!
బాద్ షా కాదు అక్కడ 'రౌడీ బాద్ షా'!
Advertisement
Ads by CJ

సాధారణంగా మన స్టార్ హీరోలు పరభాషల్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టి పెట్టరు అనే విమర్శ ఉంది. కొన్ని సార్లు ఇది ఖచ్చితంగా నిజం అనిపించకమానదు. మన స్టార్స్ హనుమంతుని వంటి వారు. వారి ఇమేజ్ వారికి పెద్దగా తెలియదు. దీనికి ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ ను చెప్పుకోవచ్చు. ఎన్టీఅర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో 'బాద్ షా' చిత్రం వచ్చి ఇక్కడ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ చిత్రం బాలీవుడ్ లోకి 'రౌడి బాద్ షా'గా  అనువాదం అయింది. యుట్యూబ్ లో ఈ చిత్రం 40 లక్షలకు పైగా వ్యూవర్స్ తో దూసుకుపోతూ ఉంది. హిందీలో కూడా ఎన్టీఅర్ కు ఉన్న స్టామినాను ఈ చిత్రం నిరూపిస్తోందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎన్టీఆర్ బాలీవుడ్ లో తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ