Advertisementt

అత్యధికంగా ట్వీట్టర్‌ ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రెటీలు..!!

Thu 22nd Jan 2015 01:13 AM
sharukhan,amithab bachchan,aamir khan,celebreties  అత్యధికంగా ట్వీట్టర్‌ ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రెటీలు..!!
అత్యధికంగా ట్వీట్టర్‌ ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రెటీలు..!!
Advertisement
Ads by CJ

ట్వీిట్టర్‌ తమ అభిమాన నటులను ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఎప్పటిప్పుడు తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడానికి సెలబ్రెటీలంతా ట్వీట్టర్‌ను ఎంచుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌లో బిగ్‌-బి అమితాబ్‌ అందరికంటే ఎక్కువగా అభిమానులతో ట్వీట్టర్‌లో తన అభిప్రాయాలను పంచుకుంటారు. అందుకే ఆయనకు దేశంలోనే ఫాలోవర్స్‌ సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక తాజాగా ఆయన తర్వాతి స్థానాన్ని షారూక్‌ఖాన్‌ ఆక్రమించారు. అమితాబ్‌కు మొత్తం 1.20 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉండగా.. షారూక్‌కు 1.10 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కోటి ఎనిమిది లక్షల మందితో అమీర్‌ఖాన్‌, కోటి 2 లక్షల మంది ఫాలోవర్స్‌తో సల్మాన్‌ మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించారు. ఇక ట్వీట్టర్లో బాలీవుడ్‌ తారాలకు అటు రాజకీయవేత్తలుగాని ఇటు వ్యాపారవేత్తలుగాని ఏమాత్రం పోటీఇవ్వలేకపోవడం గమనార్హం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ