Advertisementt

ధనుష్ తెలుగు లో హిట్ కొడతాడా..!

Wed 21st Jan 2015 12:29 PM
telugu,thamil star hero dhanush,adukalam,pandemkollu,thapsi  ధనుష్ తెలుగు లో హిట్ కొడతాడా..!
ధనుష్ తెలుగు లో హిట్ కొడతాడా..!
Advertisement
Ads by CJ

తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు పరిశ్రమలో తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి వెయిట్ చేస్తున్నాడు. తమిళ్, హిందీ పరిశ్రమలో సక్సెస్ హీరో అనిపించుకున్నా.. తెలుగు లో మాత్రం ఇంకా అలాంటి అవకాశం రాలేదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన రఘువరన్ బి.టెక్ సినిమా తో పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా.. పవన్ కళ్యాన్ 'గోపాల గోపాల' సినిమా ఎఫెక్ట్ మాత్రం ఈ సినిమాపై పడింది. కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేకపోయింది. కానీ ఇప్పుడు తమిళంలో పెద్ద హిట్ అయిన 'అడుకాళం' అనే సినిమాను  'పందెం కోళ్ళు' పేరుతో తెలుగులో అనువదించబోతున్నాడు. ఈ సినిమాతో  తెలుగు లో సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా తాప్సీ నటించింది. ఈ సినిమా తో అయినా తెలుగు లో హిట్ కొడతాడో.. లేదో.. వేచి చూడాల్సిందే..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ