Advertisementt

సాయి..ఇలా అయితే కష్టమే...!

Sat 17th Jan 2015 06:16 AM
pilaa nuvvuleni jeevitham,saidharam tej,subrahmanyam for sale,teaser,harish shankar  సాయి..ఇలా అయితే కష్టమే...!
సాయి..ఇలా అయితే కష్టమే...!
Advertisement
Ads by CJ

'పిల్లా.. నువ్వులేని జీవితం' చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రం 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసిన వారు చాలా బాగుందని అంటూ ఈ మెగాహీరో మరో హిట్ కొట్టడం ఖాయమంటుంటే... కొందరు విశ్లేషకులు మాత్రం సాయిధరమ్ తేజ్ తన 'పిల్లా.. నువ్వులేని జీవితం' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లను బాగా ఇమిటేట్ చేసాడని, ఈ తాజా టీజర్ చూస్తుంటే కూడా పవన్ బాడీ లాంగ్వేజ్ ను బాగా ఫాలో అయినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సాయిధరమ్ తేజ్ తన సొంత స్టైల్ ను ఫాలో కావాలని లేకపోతే చూసే ఆడియన్స్ కు ఆయనను బోర్ గా ఫీలవ్వడానికి ఎంతో కాలం పట్టదని విశ్లేషిస్తున్నారు. మరీ.. ఇంత మక్కీకి మక్కీ అంటే మరి కష్టమే అనేది ఎవరైనా అంగీకరించే విషయమే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ