Advertisementt

సింగర్ గా ఎంట్రీ ఇస్తున్న హీరో కూతురు..!

Sat 17th Jan 2015 04:58 AM
hero,cine ranga pravesam,trend,kamal hasan,arjun,sarath kumar,malayala star hero,suresh gopi,bhagya,singer,entry,goal,talent  సింగర్ గా ఎంట్రీ ఇస్తున్న హీరో కూతురు..!
సింగర్ గా ఎంట్రీ ఇస్తున్న హీరో కూతురు..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు హీరోల తనయులు సినీ రంగ ప్రవేశం చేసేవారు. ఇలా వారసత్వాలను పుచ్చుకోవడంలో కుమారులే ముందుండే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, హీరోల కుమార్తెలు సైతం తెరంగేట్రం చేస్తున్నారు. కమలహాసన్, అర్జున్, శరత్ కుమార్ వంటి స్టార్స్ కూతుర్లు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తాజాగా మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీ కూతురు భాగ్య కూడా వెండితెరకు పరిచయం అవుతోంది. అయితే ఆమె హీరోయిన్ గా కాకుండా సింగర్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె సింగర్ మాత్రమే కాదు.. పాటల రచయితగా కూడా పరిచయం అవుతోంది. త్వరలో సంగీత దర్శకురాలిగా మారలనేది ఆమె గోల్ అని తెలుస్తోంది. మరి ఈమే తన టాలెంట్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ