Advertisementt

సేమ్ టైమ్.. సేమ్ రిజల్ట్..?

Wed 14th Jan 2015 09:06 PM
sukumar,mahesh babu,1 nenokkadine,sankranthi,shankar,commercial,i movie,release  సేమ్ టైమ్.. సేమ్ రిజల్ట్..?
సేమ్ టైమ్.. సేమ్ రిజల్ట్..?
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగాయి. కాని అనుకున్న ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. 2014 సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. అదే విధంగా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఐ' సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. విభిన్న చిత్రాలు తెరకెక్కించడం లో సిద్దహస్తుడైన శంకర్ 'ఐ' సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు మిశ్రమ ఫలితాలను మాత్రమే రాబట్టుకోగలిగింది. మరి ఈ పండగ అడ్వాంటేజ్ ని ఈ 'ఐ' ఎలా వినియోగించుకొని వీక్ టాక్ ను అధిగమించి కలెక్షన్ల పరంగా ఎలా ముందుకు దూసుకువెళ్తుందో వేచి చూడాలి..! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ