Advertisementt

హీరోకి అచ్చిరాని లవ్ ఎఫైర్స్...!

Wed 14th Jan 2015 06:51 AM
siddharth,lover boy,samantha,sree kalahasthi,pelli,breakup,affair,soha alikhan,sruthihasan  హీరోకి అచ్చిరాని లవ్ ఎఫైర్స్...!
హీరోకి అచ్చిరాని లవ్ ఎఫైర్స్...!
Advertisement
Ads by CJ

మొత్తానికి లవర్ బోయ్ సిద్ధార్ద్ కు, సమంతకు మధ్య ప్రేమాయణం బెడిసికొట్టింది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. వారి లవ్ఎఫైర్ నడిచిందనేది వాస్తవం. శ్రీ కాళహస్తిలో వారు కలిసి రాహుకేతు పూజలు కూడా జరిపారు. ఇక సిద్ధార్ద్ కు సినిమాల్లో  లవర్ బోయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయన నిజజీవితంలో మాత్రం లవ్ ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. ఆయన తన మొదటి ప్రేమాయణాన్ని సోహా ఆలీఖాన్ తో మొదలుపెట్టాడు. ప్రేమ ఆయుషు కూడా చాల తక్కువే. తర్వాత శృతిహాసన్ తో కొంతకాలం లవ్ఎఫైర్ నడిపాడు. కానీ అదీ కొద్దికాలం లోనే అట్టకెక్కింది. ఇక సమంతతో అందరూ పెళ్లి గ్యారంటీ అనుకున్నారు. ప్రస్తుతం అది కూడా బ్రేకప్ అయింది. దీంతో  సిద్ధార్ద్ కు లవ్ఎఫైర్స్ పనికిరావని, మరి ఆయన తన తదుపరి ప్రేమాయణాన్ని  ఎవరితో నడుపుతాడో? అని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ