Advertisementt

నెల్లూరు లో పవన్ కళ్యాణ్ కోలాహలం..!

Mon 12th Jan 2015 02:10 AM
pawan kalyan,sankranthi sambaralu,nellore,venkaiah naidu  నెల్లూరు లో పవన్ కళ్యాణ్ కోలాహలం..!
నెల్లూరు లో పవన్ కళ్యాణ్ కోలాహలం..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తమ ఊరిలో చూడాలని, కలవాలని ఆయన అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూ వుంటారు. అయితే ఈసారి ఆ అదృష్టం నెల్లూరు పవన్ కళ్యాణ్ అభిమానులను వరించింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన స్వస్థలం అయిన నెల్లూరులో జరిగే 'సంక్రాంతి సంబరాలు' కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారు. పవన్ ఈ ఫంక్షన్ కి వస్తున్నారని తెలియగానే..నెల్లూరు కళే మారిపోయింది. ఈ విషయం తెలిసిన ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నెల్లూరు చేరుకోవడం తో.. జన సంద్రం తో నెల్లూరు కళ కళ లాడిపోయింది. పవన్ కూడా తన అభిమానుల కోసం భారీ స్పీచ్ నే ఇచ్చారు. పవన్ తో పాటు ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవ్వడంతో వెంకయ్య నాయుడు చాలా సంతోషాన్ని తెలియచేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ