Advertisementt

ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న నందమూరి హీరోలు..!

Mon 29th Dec 2014 11:50 AM
pawan kalyan,venkatesh,gopala gopala,ntr,temper,baalakrishna,legend,kalyan ram,pataas,fans,mahesh babu,box office  ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న నందమూరి హీరోలు..!
ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న నందమూరి హీరోలు..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన సినిమా 'గోపాల గోపాల' ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కి పోటీ ఇవ్వడానికి నందమూరి వంశం నుంచి ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సంక్రాంతి బరిలో దిగనుందని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ నటించిన 'లెజెండ్' , ఎన్టీఆర్ నటించిన 'రభస' తరువాత వారి సినిమాలు స్క్రీన్ మీద కనిపించలేదు. నందమూరిహీరోలు వారి అభిమానులను ఆకట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి కాన్సెప్ట్ తో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో 'టెంపర్' సినిమా ను వాయిదా వేసిఅభిమానులను మరింతగా వేచి చూసేటట్లు చేస్తుంది. తెలుగు అగ్రహీరోలు పవన్ కళ్యాన్, మహేష్ బాబు లాంటి వాళ్ళు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఈ రేస్ లో నందమూరి హీరోలు లేకపోవడం వారి అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ఇప్పటికైనా బాలయ్య సత్య దేవా తో చేస్తున్న సినిమా , ఎన్టీఆర్ 'టెంపర్' , కళ్యాణ్ రామ్ 'పటాస్' సినిమాలు అభిమానులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ