Advertisementt

ఆహుతి ప్రసాద్ ఆరోగ్యం గురించి చెప్పమంటున్నారు..!

Thu 25th Dec 2014 07:56 AM
aahuti prasad,hospitalized,cancer,aahuti prasad suffering with cancer,aahuti prasad character artist,telugu actor aahuti pradad  ఆహుతి ప్రసాద్ ఆరోగ్యం గురించి చెప్పమంటున్నారు..!
ఆహుతి ప్రసాద్ ఆరోగ్యం గురించి చెప్పమంటున్నారు..!
Advertisement
Ads by CJ

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో అద్బుతమైన నటనతో అలరించిన ఆహుతి ప్రసాద్ అనారోగ్యం కారణంగా ఇటీవల సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన  కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని సమాచారం. అయితే ఇదే విషయమై ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులను సంప్రదించగా..వారు ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. కనీసం వాళ్ళ కుటుంబ సంబందికులకు కూడా సమాచారం తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. కృష్ణా జిల్లా, ముదినెపల్లె దగ్గర లోని కోడూరు గ్రామానికి చెందిన ఆహుతి ప్రసాద్ చిన్న చిన్న పాత్రలు చేస్తూ..ఈరోజు పెద్ద నటుడుగా నంది కూడా తీసుకున్నారు. కామెడీ కి కూడా ఆహుతి కొత్త ట్రెండ్ ని తీసుకోచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడేవరకు తన సొంత గ్రామం లోనే సేద తీరాలని డాక్టర్స్ సూచిస్తునట్లుగా తాజా సమాచారం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ