ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక ETV లో ప్రసారం అవుతున్న ఢీ జూనియర్స్ కార్యక్రమం లో తండ్రికి సవాల్ విసిరింది. ఈ నెల 31 న రాత్రి జరిగే ఢీ జూనియర్స్vs జబర్దస్త్ కార్యక్రమం కోసం జబర్దస్త్ టీంకు జడ్జీగా వున్న నాగబాబుకి ఆయన కూతురు నిహారిక "నాన్న చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో" అంటూ సరదాగా సవాల్ విసిరింది.