ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will Vishwambhara Makers give release update on eve of Dasara

దసరా అయినా విశ్వంభరకు సాయం చేస్తుందా?

Will Vishwambhara Makers give release update on eve of DasaraWill Vishwambhara Makers give release update on eve of Dasara


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాక చిత్రం జెట్ స్పీడు లో షూటింగ్ పూర్తి చేసుకుంటుంటే.. ఎప్పుడో షూటింగ్ పూర్తయిన విశ్వంభర విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈమధ్యన విశ్వంభర ను కాక తేదీ కి రిలీజ్ చేస్తే బావుంటుంది అనే టాక్ నడిచినా కాక మాత్రం అనుకున్న తేదీ నుంచి తప్పుకోనంది.

దానితో విశ్వంభర విడుదల తేదీ విషయం ఓ కొలిక్కి రాలేదు. మరి ఈ దసరా స్పెషల్ గా అయినా విశ్వంభర విడుదల తేదీపై దర్శకుడు వసిష్ఠ ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదంటే మళ్లీ సస్పెన్స్ కంటిన్యూ చేస్తారా అనే విషయంలో మెగా ఫ్యాన్స్ మౌనం పాటిస్తున్నారు. రీసెంట్ గానే విశ్వంభర సీజీ వర్క్ పూర్తయ్యింది.

అదేదో అప్ డేట్ ఇచ్చి, విడుదల తేదీ ప్రోపర్ గా ఫిక్స్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే ఈప్రాజెక్టు పై ఎంతోకొంత హైప్ మొదలవుతుంది. లేదంటే విశ్వంభరను పట్టించుకునే నాధుడు ఉండడు. మరి విశ్వంభర విడుదల తేదీ ఈ దసరా కు వస్తుంది అని మెగా ఫ్యాన్స్ ఆశించడంలో తప్పు లేదుగా..!

Can we expect Vishwambhara release update on Dasara