ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bollywood actor Nana Patekar passes away!

షాకింగ్: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

Bollywood actor Nana Patekar passes away!Bollywood actor Nana Patekar passes away!

 

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో గోవాలోని నివాసంలో కన్నుమూయడం షాకిచ్చింది.. 1951 జనవరి 1న జన్మించిన నానా పటేకర్.. నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్, 1978లో గమన్ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం.. మరాఠీ, హిందీ సినిమాల్లో నటించిన నానా పటేకర్.. ఉత్తమ విలన్‌గా నానా పటేకర్‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్-జంజీరాలో జననం

హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లోనూ ఎన్నో అద్భుతమైన పాత్రలు, ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అగ్ని సాక్షి’, ‘ఖామోషీ’, ‘తిరంగా’, ‘ప్రహార్’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు, ‘వెల్‌కమ్’ సినిమాలో ఉదయ్ శెట్టి పాత్రతో కొత్త తరానికి కూడా చేరువ, మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న నటుడు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు మరాఠీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు.

2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది, నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయిత, నిర్మాతగానూ పనిచేశారు, నానా పటేకర్ మృతితో బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం.

Veteran Bollywood actor Nana Patekar passes away at 75