కొత్త సంవత్సరం - కొత్త చిత్రాల పోస్టర్స్

New Year 2026 - New movie posters

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కొత్త అప్ డేట్స్ పోస్టర్స్ విడుదల చేశారు.. అవి 👇

1. స్పిరిట్ - ప్రభాస్ 

2. లెలిన్ -  అఖిల్ 

3. కొక్కొరొక్కో - రమేష్ వర్మ 

4. ది పారడైజ్ - నాని 

5. టానిక్స్ - నయనతార 

6. బంగారం - సమంత 

7. యుఫొరియా - గుణ శేఖర్ 

8. కాఫీ లవర్స్ - సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ 

9. బ్లెడ్ రోజ్ - అప్సర రాణి 

10. బ్యాండుమేళం - కోన వెంకట్ 

ఈ చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

New Year 2026 Updates - New movie posters

new year 2026