Loading...

2014-2023 గద్దర్ ఫిలిం అవార్డ్స్ లిస్ట్

2014-2023 Gaddar Film Awards List

2014 జూన్ 2 నుంచి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సెన్సార్ అయిన సినిమాలను తీసుకోవటం జరిగింది.

ప్రతి ఏడాదికి 3 సినిమాలను ఎంపిక చేయటం జరిగింది. 

అలాగే ఆరు స్పెషల్ అవార్డ్స్ ను కూడా మురళీ మోహన్ గారు ఎనౌన్స్ చేస్తారు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత సినిమా అవార్డులు ఆపేశారు..

ప్రభుత్వం అవార్డులు గుర్తింపు అవసరం..

రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని  గద్దర్ అవార్డులను ప్రారంభించారు.

2014-2023 గద్దర్ ఫిలిం అవార్డ్స్ లిస్ట్ 

2014 

రన్ రాజా రన్ ,

పాఠశాల, 

అల్లుడు శీను 

2015 

రుద్రమ్మ దేవి, 

కంచె ,

శ్రీమంతుడు

2016 

శతమానం భవతి, 

పెళ్లి చూపులు, 

జనతా గ్యారేజ్ 

2017

బాహుబలి 2 , 

ఫిదా ,

ఘాజీ 

2018 

మహానటి, 

రంగస్థలం , 

కేరాఫ్ కంచరపాలెం

2019 

మహర్షి, 

జెర్సీ, 

మల్లేశం

2020 

అల వైకుంఠపురంలో,

కలర్ ఫోటో, 

మిడిల్ క్లాస్ మెలడీస్ 

2021

RRR,

అఖండ,

ఉప్పెన

2022

సీతారామం,

కార్తీకేయ 2 , 

మేజర్ 

2023

బలగం,  

హనుమాన్, 

భగవంత్ కేసరి

👉 ఎన్టీఆర్ అవార్డ్  బాలకృష్ణ గారికి..

👉 పైడి జయరాజ్ అవార్డ్ మణిరత్నం గారికి..

👉 బిఎన్ రెడ్డి అవార్డ్‌ను సుకుమార్ గారికి..

👉 నాగిరెడ్డి– చక్రపాణి అవార్డ్ అట్లూరి పూర్ణచంద్రరావు గారికి..

👉 కాంతారావ్ అవార్డ్ విజయ దేవర కొండకు..

👉 రఘపతి వెంకయ్య అవార్డ్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి..

2014-2023 Gaddar Film Awards Anounced

gaddar film awards