తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు...
ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం...
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి...
ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్...
ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్...
ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు.