Advertisementt

ఏపీ బడ్జెట్ కేటాయింపులు

Fri 28th Feb 2025 11:07 AM
ap  ఏపీ బడ్జెట్ కేటాయింపులు
AP Budget Allocations ఏపీ బడ్జెట్ కేటాయింపులు
Advertisement
Ads by CJ

ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామయ్యపట్నం అలాగే భోగాపురం పోర్టు, విజయవాడ విమానాశ్రయాలకు రూ.605 కోట్లు.. 

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ. 10కోట్లు .. 

రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం రూ.101 కోట్లు..

ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు..  

ఆదరణ పథకం కోసం వెయ్యి కోట్లు.. 

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ.3,486 కోట్లు.. 

తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు.. 

దీపం 2.0 కోసం రూ.2,601 కోట్లు కేటాయింపు

బాల సంజీవని ప్లస్ కోసం రూ.1,163 కోట్లు..

మత్స్యకార భరోసా కోసం రూ.450 కోట్లు.. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్కాలర్‌షిప్పుల కోసం రూ.337 కోట్లు.. 

స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు.. 

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు.. 

అన్నదాత సుఖీభవ కోసం రూ. 6,300 కోట్లు.. 

ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ. 62 కోట్లు.. 

ధరల స్థికరణ నిధి కోసం రూ.300 కోట్లు.. 

హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజన స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు.. 

పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు.. 

జల్‌జీవన్‌ మిషన్ కోసం రూ.2,800 కోట్లు.. 

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ.500 కోట్లు కేటాయింపు

AP Budget Allocations:

Andhra Pradesh Budget 2025-26 updates

Tags:   AP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ