Advertisementt

రాత్రి ఘటనపై వీడియోతో మంచు మనోజ్

Tue 18th Feb 2025 06:27 PM
manchu manoj  రాత్రి ఘటనపై వీడియోతో మంచు మనోజ్
Manchu Manoj with a video on the night incident రాత్రి ఘటనపై వీడియోతో మంచు మనోజ్
Advertisement
Ads by CJ

తాను ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు 

తాను చట్టానికి లోబడే సహకరించాను 

పోలీసులు వచ్చి నాపై దురుసు గా వ్యవహరించారు. 

సీఎం దగ్గర నుంచి వచ్చానని చెప్పి ముందుగా భయపెట్టించే ప్రయత్నం చేశారు..

సీఎం గారి పేరు ఎందుకు చెప్తున్నారని పోలీసులను నిలదీశాను. 

సీఎం గారి బందోబస్తు చూసుకొని వస్తున్నామని మళ్లీ మాట మార్చారు. 

సైరన్ వేసుకుని రిసార్ట్లో పోలీసుల హంగామా చేశారు..

నేను నా కారులో పోలీస్ స్టేషన్ కు వెళ్లాను..

నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగాను..

దానికి ఎస్ఐ అక్కడి నుంచి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు..

చివరికి సిఐ గారు ఫోన్ చేస్తే విషయం మొత్తం చెప్పాను.

నా దగ్గర మొత్తం అన్ని రికార్డులు ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. 

యూనివర్సిటీ ముందు ఉన్న వాళ్ల కోసం నేను పోరాటం చేస్తున్నాను..

విద్యార్థులకు న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను 

వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదు.

Manchu Manoj with a video on the night incident:

Manchu Manoj Mid Night Hungama in Police Station

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ